Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 665 Old No: 307

రమ్మును చున్నాడేసు రాజ

Rammunu Chunnaadesu Raaja

Open in Word & Worship App
తెలుగు   రమ్మును చున్నాడేసు రాజ
పల్లవి
రమ్మనుచున్నా డేసురాజు - రండి సర్వజనులారా
1)
ఇల్లు వాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
|| రండి ||
2)
కరవుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా
ఆకలి దప్పులు తీర్చును మీకు
|| రండి ||
3)
ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాదహస్తము
లలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము
|| రండి ||
4)
రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్ని
|| రండి ||
English   Rammunu Chunnaadesu Raaja
Chorus
Rammanuchunnaa Desuraaju - Randi Sarvajanulaaraa
1)
Illu Vaakili Lenivaaralu - Ihaana Nammadagani Vaaralu
Tana Raajyamu Meekichchunu Yesu
|| Randi ||
2)
Karavuche Krusinchuchunna - Maraninchuchunna Prajalaaraa
Aakali Dappulu Teerchunu Meeku
|| Randi ||
3)
Mundla Makutamu Prakkana Gaayamu - Paadahastamu
Lalo Gaayamulu - Pondina Prabhuve Pilchenu Mimmu
|| Randi ||
4)
Rayamuna Priyulaaraa Koodi - Randi Pareeksha Cheyandi
Bharinchunu Mee Bhaaramulanni
|| Randi ||
Present