తెలుగు భూదిగంతముల నివాసు
పల్లవిభూదిగంతముల నివాసులారా - ప్రభుయేసు పిలిచెను త్వరగరండి
1)నాశనకరమగు గుంటనుండి - జిగటగలయూబిలో నుండిన
వారలారా యిటు రమ్మనెను
|| భూది ||
2)హృదయము అన్నిటికంటెను - మోసకరంబైనది యనెన్
అది ఘోరమైన వ్యాధి గలది
|| భూది ||
3)హృదయము నిండిన దానినుండి - పెదవులు మాట్లాడుచుండును
నీ హృదయము దేవుని కర్పించుము
|| భూది ||
4)ఎవడైనను నా స్వరము విని - హృదయపు తలుపును తెరచినచో
నే నతనిలో నివసించి - నడిపింతును
|| భూది ||
5)కుమారుడ ఓ కుమారీ - నీ హృదయము నా కిమ్మని ప్రభువు
అడుగుచున్నాడు రారండి
|| భూది ||
English Bhodiganthamula Nivaasu
ChorusBhoodigantamula Nivaasulaaraa - Prabhuyesu Pilichenu Tvaragarandi
1)Naasanakaramagu Guntanundi - Jigatagalayoobilo Nundina
Vaaralaaraa Yitu Rammanenu
|| Bhoodi ||
2)Hrudayamu Annitikantenu - Mosakaranbainadi Yanen
Adi Ghoramaina Vyaadhi Galadi
|| Bhoodi ||
3)Hrudayamu Nindina Daaninundi - Pedavulu Maatlaaduchundunu
Nee Hrudayamu Devuni Karpinchumu
|| Bhoodi ||
4)Evadainanu Naa Svaramu Vini - Hrudayapu Talupunu Terachinacho
Ne Natanilo Nivasinchi - Nadipintunu
|| Bhoodi ||
5)Kumaaruda O Kumaaree - Nee Hrudayamu Naa Kimmani Prabhuvu
Aduguchunnaadu Raarandi
|| Bhoodi ||