Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 663 Old No: 305

ప్రజలారా వేగమే రారే

Prajalaaraa Vegame Raare

Open in Word & Worship App
తెలుగు   ప్రజలారా వేగమే రారే
పల్లవి
ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే
ప్రతివాడు మోక్షముచేర - ప్రభుయేసు వార్తను వినుడి
1)
పాపాత్ములనుబడు వారి - భారంబు దీయను గోరి
ప్రభుయేసు జూపిన దారి పరమందు సుఖమిడుదారి
|| ప్రజ ||
2)
ఏ జాతి వారలనైనన్‌ - యేదేశవాసులనైనన్‌
యేమైన భేధము లేక - యేసయ్య బ్రోచునువేగ
|| ప్రజ ||
3)
ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా
ప్రభుయేసు క్రీస్తే మీకు - విశ్రాంతి నిచ్చును రండీ
|| ప్రజ ||
4)
యేసయ్య గాకను వేరే - ఎవరైన లేరిక రారే
దోషంబు లెల్లను బాపి - ఆశీర్వదించును గాక
|| ప్రజ ||
English   Prajalaaraa Vegame Raare
Chorus
Prajalaaraa Vegame Raare - Nijadaivamunu Kanugonare
Prativaadu Mokshamuchera - Prabhuyesu Vaartanu Vinudi
1)
Paapaatmulanubadu Vaari - Bhaaranbu Deeyanu Gori
Prabhuyesu Joopina Daari Paramandu Sukhamidudaari
|| Praja ||
2)
e Jaati Vaaralanainan - Yedesavaasulanainan
Yemaina Bhedhamu Leka - Yesayya Brochunuvega
|| Praja ||
3)
Prayaasapadi Bhaaramunu Mosedi O Prajalaaraa
Prabhuyesu Kreeste Meeku - Visraanti Nichchunu Randee
|| Praja ||
4)
Yesayya Gaakanu Vere - Evaraina Lerika Raare
Doshanbu Lellanu Baapi - Aaseervadinchunu Gaaka
|| Praja ||
Present