Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 662

ఓ క్రైస్తవ యువకా

O Kraistava Yuvakaa

Open in Word & Worship App
తెలుగు   ఓ క్రైస్తవ యువకా
పల్లవి
ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా - నీ బ్రతుకంత
మారుటె మేలు - కోరుము జీవము నే
1)
పాపపు చీకటి బ్రతుకేలా - శాపపు భారము నీకేలా
పావన ప్రభుని పాదము జేరిన - జీవము నీకగుగా
|| ఓ ||
2)
భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగుగా
|| ఓ ||
3)
మారిన జీవిత తీరులలో - మానుగ నీ ప్రభుసేవకురా -
మహిమ కిరీటం మన ప్రభు సేవలో - ఘనముగ నీకగుగా
|| ఓ ||
English   O Kraistava Yuvakaa
Chorus
O Kraistava Yuvakaa - Nijamantayu Ganumaa - Nee Bratukanta
Maarute Melu - Korumu Jeevamu Ne
1)
Paapapu Cheekati Bratukelaa - Saapapu Bhaaramu Neekelaa
Paavana Prabhuni Paadamu Jerina - Jeevamu Neekagugaa
|| O ||
2)
Bhayapadi Venukaku Parugidaka - Balamagu Vairini Gelichedavaa
Baludagu Prabhuni Vaakyamu Nammina - Gelupe Needagugaa
|| O ||
3)
Maarina Jeevita Teerulalo - Maanuga Nee Prabhusevakuraa -
Mahima Kireetan Mana Prabhu Sevalo - Ghanamuga Neekagugaa
|| O ||
Present