తెలుగు ఏది పాపం తీయును
పల్లవిఏది పాపం తీయును యేసు యొక్క రక్తం మాత్రం
ఏది స్వస్థపర్చును యేసు యొక్క రక్తం మాత్రం
1)హా! దివ్య రక్తము ఆ బుగ్గ మినహా
వేరేమి లేదూ యేసు యొక్క రక్తం మాత్రం
|| హా ||
2)ఇక బలి చాలును యెసు యొక్క రక్తం మాత్రం
నాకు సమాధానము యేసు యొక్క రక్తం మాత్రం
|| హా ||
3)పాపికి నాశ్రయము యేసు యొక్క రక్తం మాత్రం
పాప పరిహారము యేసు యొక్క రక్తం మాత్రం
|| హా ||
4)ఏది శుద్ధి చేయును యేసు యొక్క రక్తం మాత్రం
ఏది శాంతి పర్చును యేసు యొక్క రక్తం మాత్రం
|| హా ||
English Edi Paapam Teeyunu
Chorusedi Paapan Teeyunu Yesu Yokka Raktan Maatram
edi Svasthaparchunu Yesu Yokka Raktan Maatram
1)Haa! Divya Raktamu Aa Bugga Minahaa
Veremi Ledoo Yesu Yokka Raktan Maatran
|| Haa ||
2)Ika Bali Chaalunu Yesu Yokka Raktan Maatram
Naaku Samaadhaanamu Yesu Yokka Raktan Maatran
|| Haa ||
3)Paapiki Naasrayamu Yesu Yokka Raktan Maatram
Paapa Parihaaramu Yesu Yokka Raktan Maatran
|| Haa ||
4)edi Suddhi Cheyunu Yesu Yokka Raktan Maatram
edi Saanti Parchunu Yesu Yokka Raktan Maatran
|| Haa ||