తెలుగు మనోహరుడా మహిమా స్వరూపుడా
పల్లవిమనోహరుడా మహిమ స్వరూపుడా మరతునా నీ ప్రేమన్ మారని రాజా
మా రక్షణకై మహిమను విడిచి మరణము నొందిన మృత్యుంజయుడా
1)ధవళ వర్ణుడవు - దయగల దేవ రత్నవర్ణుడవు - రాజుల రాజా
రక్షణ నిచ్చిన - రవి కోటితేజా శిక్షను బాపిన శ్రీ యేసురాజా
|| మనో ||
2)నీ శిరము వర్ణింపను తరమా సర్వము నెరిగిన సర్వాధికారి
అపరంజిని పోలిన నీ శిరమును వంచితివా నా కొరకై సిలువలో
|| మనో ||
3)అగ్ని జ్వాలల కన్నులు గలదేవా అంతర్యములను ఎరిగిన ప్రభువా
అగ్ని నుండి నను రక్షించితివి అందుకొనుము నాస్తుతి వందనము
|| మనో ||
English Manoharudaa Mahimaa Svaroopudaa
ChorusManoharudaa Mahima Svaroopudaa Maratunaa Nee Preman Maarani Raajaa
Maa Rakshanakai Mahimanu Vidichi Maranamu Nondina Mrtyunjayudaa
1)Dhavala Varnudavu - Dayagala Deva Ratnavarnudavu - Raajula Raajaa
Rakshana Nichchina - Ravi Kotitejaa Sikshanu Baapina Sree Yesuraajaa
|| Mano ||
2)Nee Siramu Varninpanu Taramaa Sarvamu Nerigina Sarvaadhikaari
Aparanjini Polina Nee Siramunu Vanchitivaa Naa Korakai Siluvalo
|| Mano ||
3)Agni Jvaalala Kannulu Galadevaa Antaryamulanu Erigina Prabhuvaa
Agni Nundi Nanu Rakshinchitivi Andukonumu Naasthuthi Vandanamu
|| Mano ||