తెలుగు మందలో చేరని గొఱ్ఱె
పల్లవిమందలో చేరని గొర్రెలెన్నో - కోట్ల కొలదిగా కలవు ఇల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొర్రెలెన్నో
రమ్మనె యేసు - ప్రార్థించుము - నడిపించును
1)అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమపడితి - మరి వారిని వెదకెడి వారెవరు
|| మందలో ||
2)ప్రకటించని స్థలములు గలవు - చాటించువారు కలరిక్కడ
పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి
|| మందలో ||
3)నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు - కావలె నాకివి నీవిచ్చెదవా
|| మందలో ||
English Mandalo Cherani Gorre
ChorusMandalo Cherani Gorrelenno - Kotla Koladigaa Kalavu Ila
Aatmala Korakai Vedanato - Vedakedamu Rammu O Sanghamaa
Mandalo Cherani Gorrelenno
Rammane Yesu - Praarthinchumu - Nadipinchunu
1)Adavulalo Palu Sthalamulalo - Naa Prajalenduku Chaavavalen
Vaari Nimittamai Sramapaditi - Mari Vaarini Vedakedi Vaarevaru
|| Mandalo ||
2)Prakatinchani Sthalamulu Galavu - Chaatinchuvaaru Kalarikkada
Piluvabadina Vaarandarunu - Mana Prabhuvaagnaaku Lobadi Randi
|| Mandalo ||
3)Naakai Palikedi Naalukalu - Naavale Nadichedi Paadamulu
Nannu Preminchedi Hrudayamulu - Kaavale Naakivi Neevichchedavaa
|| Mandalo ||