తెలుగు నేటి యూట యోద్ధ
పల్లవినీటియూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మనకాపు మానము - యేసు కృప చాలును
1)పాపం పోయెను - హల్లెలూయ - యేసులేచెను - హల్లెలూయ
యేసు వచ్చును - హల్లెలూయా - స్తుతిగీతములు పాడుదాం
|| నీటి ||
2)యేసే మార్గం - హల్లెలూయా - యేసే సత్యం - హల్లెలూయా
యేసే జీవం - హల్లెలూయా - యేసువార్త చాటుదమా
|| నీటి ||
3)వాక్య ధ్యానంతో - హల్లెలూయా - ప్రార్థనాత్మతో - హల్లెలూయా
ఏకత్వంతో - హల్లెలూయా - సహవాసం కోరుదుమా
|| నీటి ||
4)యేసు కొరకై - జీవించుదాం - యేసు వెలుగును చూపించుదాం
యేసు ప్రేమను - అందించుదాం - సాక్ష్య జీవితం చూపుదాం
|| నీటి ||
5)ఆత్మల కొరకై - వేడెదము - ఆత్మ నడుపగా - వెళ్ళెదము
ఆత్మబలముతో సాగెదము - ఆత్మనాధుని సేవింతుము
|| నీటి ||
English Neti Yuuta Yoddha
ChorusNeetiyoota Yodda Naata Baditimi - Verutanni Edigi Phaliyintumu
Chinta Padamu Manakaapu Maanamu - Yesu Krupa Chaalunu
1)Paapan Poyenu - Hallelooya - Yesulechenu - Hallelooya
Yesu Vachchunu - Hallelooyaa - Sthuthigeetamulu Paadudaan
|| Neeti ||
2)Yese Maargan - Hallelooyaa - Yese Satyan - Hallelooyaa
Yese Jeevan - Hallelooyaa - Yesuvaarta Chaatudamaa
|| Neeti ||
3)Vaakya Dhyaananto - Hallelooyaa - Praarthanaatmato - Hallelooyaa
ekatvanto - Hallelooyaa - Sahavaasan Korudumaa
|| Neeti ||
4)Yesu Korakai - Jeevinchudaan - Yesu Velugunu Choopinchudaam
Yesu Premanu - Andinchudaan - Saakshya Jeevitan Choopudaan
|| Neeti ||
5)Aatmala Korakai - Vededamu - Aatma Nadupagaa - Velledamu
Aatmabalamuto Saagedamu - Aatmanaadhuni Sevintumu
|| Neeti ||