Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 655

పంపుము దేవా

Pampumu Devaa

Open in Word & Worship App
తెలుగు   పంపుము దేవా
పల్లవి
పంపుము దేవా పనివారలను - పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంతమంది యే శ్రమ పడుచుండగ-చింతయే లేని ఆ క్రైస్తవులందరిన్‌
1)
నాగటి మీద చేయిని వేసి-వెనుకకు చూడక సాగెడివారిని
భారము కలిగి సువార్త గింజలు - దున్నినయెదలో చల్లెడివారిని
దున్నిన యెదలో చల్లెడివారిని
|| పంపుము ||
2)
తెల్లబారిన పొలములు చూచి - తెల్లవారకముందే లేచి
ఉల్లము దేవుని ఆత్మతో నిండగ, ఉల్లాసములో కూర్చెడివారిని
ఉల్లాసములో కూర్చెడివారిని
|| పంపుము ||
3)
పరమండలము సంతస మొందగ-ధరణిలో ఆత్మల సంపదపండగ
చిరజీవనము నొసగెడుయేసుని - రక్షణవార్తను చాటెడువారిని
రక్షణవార్తను చాటెడువారిని
|| పంపుము ||
English   Pampumu Devaa
Chorus
Panpumu Devaa Panivaaralanu - Pantanu Koyutaku
Nedu Pantanu Koyutaku
Kontamandi Ye Srama Paduchundaga-Chintaye Leni Aa Kraistavulandarin
1)
Naagati Meeda Cheyini Vesi-Venukaku Choodaka Saagedivaarini
Bhaaramu Kaligi Suvaarta Ginjalu - Dunninayedalo Challedivaarini
Dunnina Yedalo Challedivaarini
|| Panpumu ||
2)
Tellabaarina Polamulu Choochi - Tellavaarakamunde Lechi
Ullamu Devuni Aatmato Nindaga, Ullaasamulo Koorchedivaarini
Ullaasamulo Koorchedivaarini
|| Panpumu ||
3)
Paramandalamu Santasa Mondaga-Dharanilo Aatmala Sanpadapandaga
Chirajeevanamu Nosageduyesuni - Rakshanavaartanu Chaateduvaarini
Rakshanavaartanu Chaateduvaarini
|| Panpumu ||
Present