తెలుగు ఎంత పాపినైనను
పల్లవిఎంత పాపినైనను యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి
హల్లెలూయ హల్లెలూయ యెంత పాపినైనను
యేసు చేర్చుకొనున టంచుఁ బ్రకటించుడి
1)మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము
నెంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును.
|| హల్లె ||
2)తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్
నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను.
|| హల్లె ||
3)ఘోర పాపి నైనను నన్నుఁ జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును.
|| హల్లె ||
English Enta Paapinainanu
ChorusEnta Paapinainanu Yesu Cherchukonunu
Anchu Nee Suvaartanu Antatan Jaatinchundi
Hallelooya Hallelooya Yenta Paapinainanu
Yesu Cherchukonuna Tanchun Brakatinchudi
1)Mendugaa Kshamaapanan Poorna Samaadhaanamu
Nenta Paapikainadaa Nichchi Cherchukonunu.
|| Halle ||
2)Tana Divya Silvachen Deesi Paapa Saapamun
Nan Bavitraparchenu Naaku Haayi Nichchenu.
|| Halle ||
3)Ghora Paapi Nainanu Nannun Jerchukonunu
Poornasuddhi Nichchunu Svargamandun Jerchunu.
|| Halle ||