తెలుగు చీకటికాలము వచ్చుచండె
పల్లవిచీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు -
తలుపులు తెరచి యుండగనె విరిగిన మనసుతో సాగెదవా ?
తలుపులు తెరచి యుండగనె విరిగిన మనసుతో
సాగెదవా? కాలమపాయముగా నుండె సమయము
సద్వినియోగించు
1)బీడు భూములధికముగా - చూచిన నీవు సాగిరా - యేసుని
వారికి చూపించు ప్రేమ సువార్తను చాటించు
|| తలుపులు ||
2)ఎన్నో రాజ్యము లీనాడు దేవుని పనికి మూయబడె - తెరచిన
తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు
|| తలుపులు ||
3)విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు - అని
చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను
|| తలుపులు ||
4)రానై యున్న బాధ్యతలు - మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై - వినయమున పోరాడెదము
|| తలుపులు ||
5)మాదు హృదయముల నింపు నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో నాధా నిన్నే చాటెదము
|| తలుపులు ||
English Cheekatikaalamu Vaccuchande
ChorusCheekati Kaalamu Vachchuchunde - Krupakaalamu Nupayoginchu -
Talupulu Terachi Yundagane Virigina Manasuto Saagedavaa ?
Talupulu Terachi Yundagane Virigina Manasuto
Saagedavaa? Kaalamapaayamugaa Nunde Samayamu
Sadviniyoginchu
1)Beedu Bhoomuladhikamugaa - Choochina Neevu Saagiraa - Yesuni
Vaariki Choopinchu Prema Suvaartanu Chaatinchu
|| Talupulu ||
2)Enno Raajyamu Leenaadu Devuni Paniki Mooyabade - Terachina
Talupulu Yedurundan - Pravesinturu Gnaanulu
|| Talupulu ||
3)Visvaasula Sahavaasamuna Prema Aikyata Galadu - Ani
Cheppedi Dinamulu - Mana Madhyaku Raavalenu
|| Talupulu ||
4)Raanai Yunna Baadhyatalu - Manakadhikamu Priyulaaraa
Manaku Jayamu Kalugutakai - Vinayamuna Poraadedamu
|| Talupulu ||
5)Maadu Hrudayamula Ninpu Needu Premato Maa Prabhuvaa
Hindoo Desapu Veedhulalo Naadhaa Ninne Chaatedamu
|| Talupulu ||