తెలుగు నా పేరే తెలియని ప్రజలు
పల్లవినా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు
ఎవరైనా\... మీలో ఎవరైనా (2)
వెళతారా, నా ప్రేమను చెపుతారా
1)నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి వెనకకు తిరిగారు
ఎవరైనా\... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
|| నా పేరే ||
2)వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే, వెళ్ళేవారిని పంపండి
ఎవరైనా\... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా\...
|| నా పేరే ||
3)రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామంలో, ఊరి లోపల వీధుల్లో
ఎవరైనా\... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా\...
|| నా పేరే ||
English Naa Pere Teliyani Prajalu
ChorusNaa Pere Teliyani Prajalu Endaro Unnaaru
Naa Premanu Vaariki Prakatinpan Kondare Unnaaru
Evarainaa\... Meelo Evarainaa (2)
Velataaraa, Naa Premanu Cheputaaraa
1)Nenu Nammina Vaarilo Kondaru Mosan Chesaaru
Velataamani Cheppi Venakaku Tirigaaru
Evarainaa\... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
|| Naa Pere ||
2)Vellagaligite Meeru Tappaka Vellandi
Vellalekapote, Vellevaarini Panpandi
Evarainaa\... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa\...
|| Naa Pere ||
3)Rakshana Pondani Prajalu Lakshala Koladigaa Unnaaru
Maarumoola Graamanlo, Oori Lopala Veedhullo
Evarainaa\... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa\...
|| Naa Pere ||