Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 649

దేవునితో జత పనివారము

Devunitho Jata Panivaaram

Open in Word & Worship App
తెలుగు   దేవునితో జత పనివారము
పల్లవి
దేవునితో జత పనివారము - రయమున సాగెదము
సిలువను మోసి - శ్రమలు సహించి
జయమని పాడెదము - జయమని పాడెదము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1)
క్రీస్తే మనకు నాయకుడు - ప్రేమే మన మార్గము
యేసును చాటుచు - ఆత్మల వెదకుచు
ముందుకు సాగెదము ముందుకు సాగెదము
|| దేవునితో ||
2)
మహిమ కిరీటమే బహుమానము - ఆశింపమిల నేదియు
నిందలు భరియించి - వాక్యము వెదజల్లి
యేసులో ఫలియింతుము యేసులో ఫలియింతుము
|| దేవునితో ||
3)
చీకటి పొలమెంతో విస్తారము - పోరాట మధికము
యేసుని ధరియించి - వాక్యము చేబూని
సాతాను నోడింతుము
|| దేవునితో ||
English   Devunitho Jata Panivaaram
Chorus
Devunito Jata Panivaaramu - Rayamuna Saagedamu
Siluvanu Mosi - Sramalu Sahinchi
Jayamani Paadedamu - Jayamani Paadedamu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa
1)
Kreeste Manaku Naayakudu - Preme Mana Maargamu
Yesunu Chaatuchu - Aatmala Vedakuchu
Munduku Saagedamu Munduku Saagedamu
|| Devunito ||
2)
Mahima Kireetame Bahumaanamu - Aasinpamila Nediyu
Nindalu Bhariyinchi - Vaakyamu Vedajalli
Yesulo Phaliyintumu Yesulo Phaliyintumu
|| Devunito ||
3)
Cheekati Polamento Vistaaramu - Poraata Madhikamu
Yesuni Dhariyinchi - Vaakyamu Chebooni
Saataanu Nodintumu
|| Devunito ||
Present