Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 648 Old No: 850

దైవ జనులు కావాలి కావాలి

Daiva Janulu Kaavaali Kaavaali

Open in Word & Worship App
తెలుగు   దైవ జనులు కావాలి కావాలి
పల్లవి
దైవజనులు కావాలి కావాలి - దైవజనులు లేవాలి లేవాలి
ప్రభు సేవకు పరుగులెత్తువారు - ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు
1)
నశియించు పోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు (2)
పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు
తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు (2)
|| దైవ ||
2)
ప్రభుని పిలుపు వినిన వెంటనే వలలు విడచి వెంబడించిన (2)
పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి
ఎలీషా వంటివారు కావాలి లేవాలి
|| దైవ ||
3)
విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పెడి (2)
ఎఫప్రా వంటి యోధులు కావాలి లేవాలి
ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి (2)
|| దైవ ||
4)
కోతెంతో విస్తారము కోసే పనివారు కొదువగా (2)
పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా
నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది
|| దైవ ||
English   Daiva Janulu Kaavaali Kaavaali
Chorus
Daivajanulu Kaavaali Kaavaali - Daivajanulu Levaali Levaali
Prabhu Sevaku Parugulettuvaaru - Prabhu Kosan Praanamichchedivaaru
1)
Nasiyinchu Povu Desan Koraku Kanneeru Kaarchedivaaru (2)
Padipoyina Praakaaraalu Kattagoru Nehemyaalu
Tana Prajala Paapaalakai Vilapinchu Samooyelulu (2)
|| Daiva ||
2)
Prabhuni Pilupu Vinina Ventane Valalu Vidachi Venbadinchina (2)
Peturu Vanti Sishyulu Kaavaali Levaali
Eleeshaa Vantivaaru Kaavaali Levaali
|| Daiva ||
3)
Visvaasula Sanpoornatakai Praarthanalo Poru Salpedi (2)
Ephapraa Vanti Yodhulu Kaavaali Levaali
Aatmala Bhaaran Kalavaaru Kaavaali Levaali (2)
|| Daiva ||
4)
Kotento Vistaaramu Kose Panivaaru Koduvagaa (2)
Polamulo Pani Cheyutaku Vastaavaa Nee Vastaavaa
Nee Paniki Jeetamunnadi Bahumaanamunnadi Kireetamunnadi
|| Daiva ||
Present