తెలుగు యేసుని పేరే తెలియని
పల్లవియేసుని పేరే తెలియని వారు ఉన్నారున్నారు
పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు
తెరచుకున్నది నరక ద్వారము - తెలియకున్నది మోక్ష రాజ్యము
ఈ వార్తను చాటేదెవరు ఆ దారిని చూపెదెవరు
యేసుని ప్రేమ తెలిసిన వాడ నీవేగ వెనుకాడకుమా
ఆత్నల కోసం భారం మోయరావా - యేసుని పనివాడా
1)నశియించె పాపుల కోసం - యేసు నాధుడొచ్చాడు
ప్రేమించి పాపుల కోసం - ఘోర సిలువ మోశాడు
|| ఈ వా ||
2)గర్జించు సింహం రీతి వైరి తిరుగుచున్నాడు
కన్ను గప్పుచున్నాడు క్రుంగదీయుచున్నాడు.
|| ఈ వా ||
3)కడబూర మ్రోగే సమయం ఆసన్నమైనది
క్రీస్తే నిజదేవుడంచు నీ హృదయమందు నమ్మాలి
నీ పాపం క్షమియిస్తాడు నిన్ను రక్షిస్తాడు
పరలోకంలో నీవు సదాకాలం వుంటావు
|| ఈ వా ||
English Yesuni Pere Teliyani
ChorusYesuni Pere Teliyani Vaaru Unnaarunnaaru
Paapan Kosan Cheekatilona Parugedutunnaaru
Terachukunnadi Naraka Dvaaramu - Teliyakunnadi Moksha Raajyamu
Ee Vaartanu Chaatedevaru Aa Daarini Choopedevaru
Yesuni Prema Telisina Vaada Neevega Venukaadakumaa
Aatnala Kosan Bhaaran Moyaraavaa - Yesuni Panivaadaa
1)Nasiyinche Paapula Kosan - Yesu Naadhudochchaadu
Preminchi Paapula Kosan - Ghora Siluva Mosaadu
|| Ee Vaa ||
2)Garjinchu Sinhan Reeti Vairi Tiruguchunnaadu
Kannu Gappuchunnaadu Krungadeeyuchunnaadu.
|| Ee Vaa ||
3)Kadaboora Mroge Samayan Aasannamainadi
Kreeste Nijadevudanchu Nee Hrudayamandu Nammaali
Nee Paapan Kshamiyistaadu Ninnu Rakshistaadu
Paralokanlo Neevu Sadaakaalan Vuntaavu
|| Ee Vaa ||