Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 646 Old No: 773

మీరడుగు పెట్టిన

Meeradugu Pettina

Open in Word & Worship App
తెలుగు   మీరడుగు పెట్టిన
పల్లవి
మీరడుగు పెట్టిన స్థలము - మికిత్తునని ప్రభువే దెల్పెను
ప్రార్థించుడీ, ప్రకటించుడీ - ప్రభు ప్రేమే రక్షించునన్
1)
ఎన్నడును దున్నని బీడు - పన్నుగ పంటకు వచ్చునని
|| మీ ||
2)
కనులెత్తి పొలము చూడుడి - కోతను కోయను నేడె వెళ్ళుడి
|| మీ ||
3)
కన్నీటన్‌ ప్రార్థించుడీ - పనలను మోయుచు సంతోషించుడీ
|| మీ ||
English   Meeradugu Pettina
Chorus
Meeradugu Pettina Sthalamu - Mikittunani Prabhuve Delpenu
Praarthinchudee, Prakatinchudee - Prabhu Preme Rakshinchunan
1)
Ennadunu Dunnani Beedu - Pannuga Pantaku Vachchunani
|| Mee ||
2)
Kanuletti Polamu Choodudi - Kotanu Koyanu Nede Velludi
|| Mee ||
3)
Kanneetan Praarthinchudee - Panalanu Moyuchu Santoshinchudee
|| Mee ||
Present