తెలుగు కన్నులెత్తి పొలములను
పల్లవికన్నులెత్తి పొలములను చూడుడీ - కోతయజమానుని వేడుడీ!
ఆత్మల రక్షణ గీతము పాడుడీ!
1)చావునకై పట్టబడిన వారికి - నాశన గోతికీ జోగుచున్న వారికి
రక్షణ సువార్తను ఈ క్షణమే ఎఱగన్
తక్షణమే లేచిరమ్ము సోదరా
|| క ||
2)ఈ సంగతి నాకేమియు లేదని
సాకులు జెప్పుకొనుచు లోక సుఖము కోరిన
నీ హృదయ ధ్యానములను ప్రభుయేసు ఎరగియుండె
జాలమేల చేతు వింక సోదరా
|| క ||
3)నీకిచ్చిన తరుణమును వరములన్
ఆత్మల రక్షణకై వాడుకొనకయున్నచో
ఆ మహాగ్ని గుండములో అల్లాడెడు ఆత్మలకు
నీవే బాధ్యుండవై యుందువు
|| క ||
English Kannulethi Polamulanu
ChorusKannuletti Polamulanu Choodudee - Kotayajamaanuni Vedudee!
Aatmala Rakshana Geetamu Paadudee!
1)Chaavunakai Pattabadina Vaariki - Naasana Gotikee Joguchunna Vaariki
Rakshana Suvaartanu Ee Kshaname Eragan
Takshaname Lechirammu Sodaraa
|| Ka ||
2)Ee Sangati Naakemiyu Ledani
Saakulu Jeppukonuchu Loka Sukhamu Korina
Nee Hrudaya Dhyaanamulanu Prabhuyesu Eragiyunde
Jaalamela Chetu Vinka Sodaraa
|| Ka ||
3)Neekichchina Tarunamunu Varamulan
Aatmala Rakshanakai Vaadukonakayunnacho
Aa Mahaagni Gundamulo Allaadedu Aatmalaku
Neeve Baadhyundavai Yunduvu
|| Ka ||