తెలుగు ఎపాటి వాడను యేసయ్య
పల్లవిఏ పాటి వాడను యేసయ్యా - నీ తోటి ఇలలో నేనడుచుటకు (2)
నీ పాటి బలవంతునితో నాకిలలో
నా పాటి బలహీనునితో సహవాసమా (2)
1)హోరేబు కొండపై గొర్రెలు కాయుచున్న
మోషేను పిలిచిన మహానీయుడా (2)
ఏ యోగ్యత లేని నన్ను ఏమని పిలిచావు
నీ రాజ్య సువార్తను నాకు అప్పగించావు (2)
|| ఏ ||
2)గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టు
గిద్యోనును పిలిచిన ఘనదేవుడా (2)
గలిలయ సముద్ర తీరమున
వలలు శుద్ధి చేసే సీమోనును పిలిచావు (2)
|| ఏ ||
3)గొర్రెల దొడ్లలో వున్న వాన్ని చూశావు
పాడిగొర్రెలను వెంబడించుట మాన్పించావు (2)
యాకోబు పాలించుట కేర్పరచావు - ఇశ్రాయేలును మేపుటకే
దావీదును పిలిచావు (2)
|| ఏ ||
English Epaati Vaadanu Yesayya
Choruse Paati Vaadanu Yesayyaa - Nee Toti Ilalo Nenaduchutaku (2)
Nee Paati Balavantunito Naakilalo
Naa Paati Balaheenunito Sahavaasamaa (2)
1)Horebu Kondapai Gorrelu Kaayuchunna
Moshenu Pilichina Mahaaneeyudaa (2)
e Yogyata Leni Nannu emani Pilichaavu
Nee Raajya Suvaartanu Naaku Appaginchaavu (2)
|| e ||
2)Gaanuga Chaatuna Godhumalanu Dullagottu
Gidyonunu Pilichina Ghanadevudaa (2)
Galilaya Samudra Teeramuna
Valalu Suddhi Chese Seemonunu Pilichaavu (2)
|| e ||
3)Gorrela Dodlalo Vunna Vaanni Choosaavu
Paadigorrelanu Venbadinchuta Maanpinchaavu (2)
Yaakobu Paalinchuta Kerparachaavu - Israayelunu Meputake
Daaveedunu Pilichaavu (2)
|| e ||