తెలుగు మనుష్యులను పట్టుటకు
పల్లవిమనుష్యులను పట్టుటకు పిలవబడితిమి
ఆత్మల కాపరితో సాగుచుంటిమి
1)ప్రభువుచేత పిలువబడినవారము
ఆత్మచేత నడుపబడిన మనమందరము
ఆత్మలను సంపాదించువారము - సంఘములో చేర్చువారము
(కట్టువారము)
|| మన ||
2)ప్రభువును చాటించుట మన కర్తవ్యము
ప్రభువును చూపించుట మనధ్యేయం
ప్రభువును ఘనపరుచుట మన లక్ష్యం
ప్రభువును సేవించుట మన భాగ్యం
|| మన ||
3)గురి కల్గిన పౌలుల పనిచేద్దాము
అపోల్లో నీళ్ళుపోసి పెంచుదాం
వనములో సంచరించు ప్రభువును చూద్దాం
ఆనందంతో మనం పంటకోద్దాం
|| మన ||
4)మనుష్యులను మెప్పించుట పనికాదుగా
రాజులనుదయ కోరుట గురికాదుగా
ప్రభువు మెచ్చుకొనువాడు బహుధన్యుడుగా
ఫలములేని పనివాడు అభాగ్యుడేగా
|| మన ||
English Manushyulanu Pattutaku
ChorusManushyulanu Pattutaku Pilavabaditimi
Aatmala Kaaparito Saaguchuntimi
1)Prabhuvucheta Piluvabadinavaaramu
Aatmacheta Nadupabadina Manamandaramu
Aatmalanu Sanpaadinchuvaaramu - Sanghamulo Cherchuvaaramu
(Kattuvaaramu)
|| Mana ||
2)Prabhuvunu Chaatinchuta Mana Kartavyamu
Prabhuvunu Choopinchuta Manadhyeyam
Prabhuvunu Ghanaparuchuta Mana Lakshyam
Prabhuvunu Sevinchuta Mana Bhaagyan
|| Mana ||
3)Guri Kalgina Paulula Panicheddaamu
Apollo Neelluposi Penchudaam
Vanamulo Sancharinchu Prabhuvunu Chooddaam
Aanandanto Manan Pantakoddaan
|| Mana ||
4)Manushyulanu Meppinchuta Panikaadugaa
Raajulanudaya Koruta Gurikaadugaa
Prabhuvu Mechchukonuvaadu Bahudhanyudugaa
Phalamuleni Panivaadu Abhaagyudegaa
|| Mana ||