Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 640 Old No: 593

నజరేతువాడా నిన్ను చూడాలి

Najarethuvaadaa Ninnu Chuudaali

Open in Word & Worship App
తెలుగు   నజరేతువాడా నిన్ను చూడాలి
పల్లవి
నజరేతువాడా నిన్ను చూడాలి - నా యేసునాధా నిన్ను చేరాలి
నీదు రక్తధారలే నను కడగాలి - నీదు సాక్షిగా నేను నిలవాలి
హల్లులూయ పాటలు - ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా - గానమాల పించాలి
1)
నీ స్వస్థత కావాలి - నీదు మాటలే వినాలి
నా జీవిత కాలమందు- నీ గానం చేయాలి
నీ రెక్కల చాటున - నేను దాగియుండాలి
నా ప్రాణనాధుడా - నీ స్తోత్రగీతి పాడాలి
|| నజరేతు ||
2)
నీదు అడుగు జాడలయందు - నేను సాగిపోవాలి
నీ జల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా- నీవే రారాజువంచు
నీ దివ్య సన్నిధిచేరి - నవ్యగీతి పాడాలి
|| నజరేతు ||
3)
నీ నామమునెరుగని వారి - కడుకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమసువార్త - లోకమందు చాటాలి
నీ సిల్వశాంతిలో - నీ కరుణ కాంతిలో
నా జీవితకాలంతా - నేను సాగిపోవాలి
|| నజరేతు ||
English   Najarethuvaadaa Ninnu Chuudaali
Chorus
Najaretuvaadaa Ninnu Choodaali - Naa Yesunaadhaa Ninnu Cheraali
Needu Raktadhaarale Nanu Kadagaali - Needu Saakshigaa Nenu Nilavaali
Hallulooya Paatalu - Aananda Geetikalu
Naa Jeevita Kaalamantaa - Gaanamaala Pinchaali
1)
Nee Svasthata Kaavaali - Needu Maatale Vinaali
Naa Jeevita Kaalamandu- Nee Gaanan Cheyaali
Nee Rekkala Chaatuna - Nenu Daagiyundaali
Naa Praananaadhudaa - Nee Stotrageeti Paadaali
|| Najaretu ||
2)
Needu Adugu Jaadalayandu - Nenu Saagipovaali
Nee Jaldaru Needalona - Nenu Visraminchaali
Bhoodiganta Vaasulantaa- Neeve Raaraajuvanchu
Nee Divya Sannidhicheri - Navyageeti Paadaali
|| Najaretu ||
3)
Nee Naamamunerugani Vaari - Kaduku Nenu Povaali
Nee Divya Premasuvaarta - Lokamandu Chaataali
Nee Silvasaantilo - Nee Karuna Kaantilo
Naa Jeevitakaalantaa - Nenu Saagipovaali
|| Najaretu ||
Present