Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 64 Old No: 580

స్తోత్రము స్తుతి స్తోత్రము

Stotramu Sthuthi Stotramu

Open in Word & Worship App
తెలుగు   స్తోత్రము స్తుతి స్తోత్రము
పల్లవి
స్తోత్రము - స్తుతి స్తోత్రము చెల్లింతుము యేసుకే
రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు
1)
మనుష్య కుమారుడై - మనుజుల పాపముకై
మహిలోన నిలిచెను - మరణించి లేచెను
మహిమ స్వరూపుడు - మహిమ స్వరూపుడు
|| స్తోత్రము ||
2)
పాపపు వస్త్రము మార్చి - నీతిమంతునిగా జేసి
పరిశుద్ధులతో చేర్చి - పరమసుభాగ్యమునిచ్చె
మహిమ స్వరూపుడు - మహిమ స్వరూపుడు
|| స్తోత్రము ||
English   Stotramu Sthuthi Stotramu
Chorus
Stotramu - Sthuthi Stotramu Chellintumu Yesuke
Raajaadhiraaju Devaadi Devudu Stutulaku Paatrudu
1)
Manushya Kumaarudai - Manujula Paapamukai
Mahilona Nilichenu - Maraninchi Lechenu
Mahima Svaroopudu - Mahima Svaroopudu
|| Stotramu ||
2)
Paapapu Vastramu Maarchi - Neetimantunigaa Jesi
Parisuddhulato Cherchi - Paramasubhaagyamunichche
Mahima Svaroopudu - Mahima Svaroopudu
|| Stotramu ||
Present