Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 639 Old No: 579

జాగెలరా తడవేలరా

Jagelara Tadavelara

Open in Word & Worship App
తెలుగు   జాగెలరా తడవేలరా
పల్లవి
జాగేలరా తడవేలరా - ప్రభువాక్యము నీవు ప్రకటింపవా
ప్రభువు కొరకు నీ సర్వం - సమర్పించరా
1)
యెరికోలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నవి ఇలలో
చేదైన నీటిలో పొరలుచున్నవి బ్రతుకులు
ప్రభు జీవ జలాలు వాటికి చూపించరా
యెరుషలేము నొద్దకు వాటిని నడిపించరా
|| జాగేలరా ||
2)
సొదొమ గొమొఱ్ఱలు - ఎన్నో ఉన్నవి ఇలలో
పాపములతో చెడియుండిరి - అందరి ప్రజలు
దేవుని ఉగ్రతకు - పాత్రులయ్యెదరు వారు
ఆ ఆత్మల రక్షణకై - నీకు చింతే లేదా
|| జాగేలరా ||
3)
అబద్ధ బోధకులు ఉన్నారెందరో ఇలలో
క్రీస్తులేని వార్త ఉన్నది వారి హృదిలో
ప్రభు సిలువ సువార్తను ప్రకటించుచు నీవు
దేవుని కృపలో ఆత్మ ఖడ్గమును బట్టుము
|| జాగేలరా ||
English   Jagelara Tadavelara
Chorus
Jaagelaraa Tadavelaraa - Prabhuvaakyamu Neevu Prakatinpavaa
Prabhuvu Koraku Nee Sarvan - Samarpincharaa
1)
Yerikolaanti Praantaalu Enno Unnavi Ilalo
Chedaina Neetilo Poraluchunnavi Bratukulu
Prabhu Jeeva Jalaalu Vaatiki Choopincharaa
Yerushalemu Noddaku Vaatini Nadipincharaa
|| Jaagelaraa ||
2)
Sodoma Gomorralu - Enno Unnavi Ilalo
Paapamulato Chediyundiri - Andari Prajalu
Devuni Ugrataku - Paatrulayyedaru Vaaru
Aa Aatmala Rakshanakai - Neeku Chinte Ledaa
|| Jaagelaraa ||
3)
Abadha Bodhakulu Unnaarendaro Ilalo
Kreestuleni Vaarta Unnadi Vaari Hrudilo
Prabhu Siluva Suvaartanu Prakatinchuchu Neevu
Devuni Krupalo Aatma Khadgamunu Battumu
|| Jaagelaraa ||
Present