Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 637 Old No: 530

ఇది కోతకు సమయం

Idi Kothaku Samayam

Open in Word & Worship App
తెలుగు   ఇది కోతకు సమయం
పల్లవి
ఇది కోతకు సమయం పనివారి తరుణం - ప్రార్థనా చేయుదమా
పైరును చూచెదమా పంటను కోయుదుమా
1)
కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్నీ నిలువాయెనే
|| ఇది ||
2)
సంఘమా మౌనము దాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని నీకే కదా
|| ఇది ||
3)
శ్రమలేని ఫలితంబు నీ కియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్థ ఫలమును భుజయింపవా
|| ఇది ||
English   Idi Kothaku Samayam
Chorus
Idi Kotaku Samayan Panivaari Tarunan - Praarthanaa Cheyudamaa
Pairunu Choochedamaa Pantanu Koyudumaa
1)
Kotento Vistaaramaayene - Kotaku Panivaaru Koduvaayene
Prabhuyesu Nidhulannee Niluvaayene
|| Idi ||
2)
Sanghamaa Maunamu Daalchakumaa - Koseti Panilona Paalgondumaa
Yajamaani Nidhulanni Neeke Kadaa
|| Idi ||
3)
Sramaleni Phalitanbu Nee Kiyyagaa - Valadanchu Venudeesi Vidipoduvaa
Jeevaartha Phalamunu Bhujayinpavaa
|| Idi ||
Present