Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 636 Old No: 521

నడిపించుమా లోతుకు

Nadipinchumaa Lothuku

Open in Word & Worship App
తెలుగు   నడిపించుమా లోతుకు
పల్లవి
నడిపించుమా లోతుకు నీదు నావను
నీ ప్రభు నీ నావలో నుండ వలను వేయుమా
1)
కెరటముల్‌ లేచినన్‌ - తుఫాను రేగినా
అమరమందు యేసుడుండ (2) భయము వీడుమా
|| నడి ||
2)
ప్రభువు చూపు స్థలము కేగ సమ్మతించుము
పరిశుద్ధాత్మ శక్తి తోడ - క్రీస్తున్‌ చాటుము
|| నడి ||
3)
తీరమునకు దూరమేగి - వలను వేయుము
వలలు పిగులు చేపలను - ప్రభువే యిచ్చును
|| నడి ||
English   Nadipinchumaa Lothuku
Chorus
Nadipinchumaa Lotuku Needu Naavanu
Nee Prabhu Nee Naavalo Nunda Valanu Veyumaa
1)
Keratamul Lechinan - Tuphaanu Reginaa
Amaramandu Yesudunda (2) Bhayamu Veedumaa
|| Nadi ||
2)
Prabhuvu Choopu Sthalamu Kega Sammatinchumu
Parisudhaatma Sakti Toda - Kreestun Chaatumu
|| Nadi ||
3)
Teeramunaku Dooramegi - Valanu Veyumu
Valalu Pigulu Chepalanu - Prabhuve Yichchunu
|| Nadi ||
Present