Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 635 Old No: 302

సువార్తను చాటింప

Suvaartanu Chaatimpa

Open in Word & Worship App
తెలుగు   సువార్తను చాటింప
పల్లవి
సువార్తను చాటింప - సు సమయంబిదియేను
శ్రీ యేసుని నామంబు - ఎంతో మధురము మనకు
1)
సంతసమున సాగెదము - పురికొల్పుచు మనస్సులను
సంకటములు ఎన్నయిన - చనిపోవుటె మేలనుచు
|| సువార్త ||
2)
సిలువ మోయుచు భుజమున్‌ - చేత సువార్తలనూని
లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్‌
|| సువార్త ||
3)
త్రియేకునికే యులలో - జయ మార్భిటించెదము
జయశాలులుగా మేము - జగదేవత నొణికింతుం
|| సువార్త ||
4)
ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్‌
నేత్రములు కాయనతార - అరుణోదయ నక్షత్రం
|| సువార్త ||
5)
చిరునగవులతో మేము - చిందించుము రక్తమును
హృదయాలు ప్రకాశించున్‌ - మనసానందంబిదియె
|| సువార్త ||
English   Suvaartanu Chaatimpa
Chorus
Suvaartanu Chaatinpa - Su Samayanbidiyenu
Sree Yesuni Naamanbu - Ento Madhuramu Manaku
1)
Santasamuna Saagedamu - Purikolpuchu Manassulanu
Sankatamulu Ennayina - Chanipovute Melanuchu
|| Suvaarta ||
2)
Siluva Moyuchu Bhujamun - Cheta Suvaartalanooni
Lokamunaku Chaatedamu - Prasaantudagu Yesun
|| Suvaarta ||
3)
Triyekunike Yulalo - Jaya Maarbhitinchedamu
Jayasaalulugaa Memu - Jagadevata Nonikintun
|| Suvaarta ||
4)
Pravaktalalo Ghanudu - Paramuna Dootalu Pogadun
Netramulu Kaayanataara - Arunodaya Nakshatran
|| Suvaarta ||
5)
Chirunagavulato Memu - Chindinchumu Raktamunu
Hrudayaalu Prakaasinchun - Manasaanandanbidiye
|| Suvaarta ||
Present