తెలుగు చాటించడీ మనుష్యజాతి
1)చాటించుడీ ! మమనుష్యజాతికేసు నామము - చాటించుడీ!
యవశ్య మేసు - ప్రేమసారము - జనాదులు విశేష
రక్షణ సునాదము వినుపర్యంతము - \"చాటుదము చాటుదము (3)
శ్రీయేసు నామము\"
2)కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో - నెన్నడు గో యుదురనెడి
వాగ్ధాత్తంబుతో - మన్ననగోరు భక్తులారా నిండు మైత్రితో మానవ
ప్రేమతో \"చాటుదము చాటుదము (3) చక్కని మార్గము\"
3)సమీపమందు - నుండు నేమో! చావు కాలము సదా నశించుపోవు
వారి కీ సుభాగ్యము - విధంబు జూప గోరి యాశ తోడ నిత్యము
విన్పించుచుందము \"చాటుదము చాటుదము (3) సత్య సువార్తను\"
English Chaatinchadee Manushyajaati
1)Chaatinchudee ! Mamanushyajaatikesu Naamamu - Chaatinchudee!
Yavasya Mesu - Premasaaramu - Janaadulu Visesha
Rakshana Sunaadamu Vinuparyantamu - "Chaatudamu Chaatudamu (3)
Sreeyesu Naamamu"
2)Kanneellato Vittedu Vaara Laanandanbuto - Nennadu Go Yuduranedi
Vaagdhaattanbuto - Mannanagoru Bhaktulaaraa Nindu Maitrito Maanava
Premato "Chaatudamu Chaatudamu (3) Chakkani Maargamu"
3)Sameepamandu - Nundu Nemo! Chaavu Kaalamu Sadaa Nasinchupovu
Vaari Kee Subhaagyamu - Vidhanbu Joopa Gori Yaasa Toda Nityamu
Vinpinchuchundamu "Chaatudamu Chaatudamu (3) Satya Suvaartanu"