Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 630 Old No: 292

కన్నులనెత్తి పైరుల చూడు

Kannulanethi Pairula Chuudu

Open in Word & Worship App
తెలుగు   కన్నులనెత్తి పైరుల చూడు
పల్లవి
కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవ్వరు
ఓ సంఘమా ఓ సంఘమా - తినుచు త్రాగుచు సుఖియింతువా
1)
పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్‌
పరరాజు పాలనలో - పరిచర్య పావనమా?
|| ఓ ||
2)
మందిరము పడియుండ - మందుడవై నీవుండి
సరంబీ గృహములలో - సంతోష సమయమిదా ?
|| ఓ ||
3)
యుద్ధమున ప్రజలంతా పెద్దగను సిద్ధపడన్‌
ప్రొద్దు గ్రుంకెడు వేళ - మీద్దెపయిన్‌ తిరిగెదవా ?
|| ఓ ||
4)
ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా ?
సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున
|| ఓ ||
English   Kannulanethi Pairula Chuudu
Chorus
Kannulanetti Pairula Choodu Koyagalerevvaru
O Sanghamaa O Sanghamaa - Tinuchu Traaguchu Sukhiyintuvaa
1)
Pattanamu Praakaaramulu - Kaalchabadi Koolchabaden
Pararaaju Paalanalo - Paricharya Paavanamaa?
|| O ||
2)
Mandiramu Padiyunda - Mandudavai Neevundi
Saranbee Gruhamulalo - Santosha Samayamidaa ?
|| O ||
3)
Yudhamuna Prajalantaa Peddaganu Sidhapadan
Proddu Grunkedu Vela - Meeddepayin Tirigedavaa ?
|| O ||
4)
Dravyamunu Vastramulu - Totalaku Samayamidaa ?
Sarvamunu Prabhukichchi - Saagedi Ee Samayamuna
|| O ||
Present