Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 628 Old No: 289

యేసుక్రీస్తుని మంచి

Yesukreestu Manchi

Open in Word & Worship App
తెలుగు   యేసుక్రీస్తుని మంచి
పల్లవి
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మన మందరము ఆయన సేవను - ఏకమై సదా చేసెదము
మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును
అతి వేగముగ సేవ చేతుము - యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము
1)
అందరి యెడల ప్రేమ జూపెదము - యేసు చెంతకు పిలచెదము
అతి శీఘ్రంబుగ ఉత్సాహంబుతో - రాజమార్గమును చూపెదము
2)
సాతాను దుర్గమును పడగొట్టి యిక యేసు కొఱకే జీవింతుము
ఈలోకమంతటన్‌ ప్రభుయేసు నామమున్‌ - ఎల్లవేళలందు చాటెదము
3)
ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే యిక జీవించుట తన కొఱకే
అని నిశ్చయించుచు అందు నిలచియుండి
ప్రభుదినమందు హర్షింతుము
English   Yesukreestu Manchi
Chorus
Yesu Kreestuni Manchi Sishyulamugaa - Visvaasamuto Saagedamu
Mana Mandaramu Aayana Sevanu - ekamai Sadaa Chesedamu
Mana Yesu Prabhuvu Seeghramugaa Vachchunu
Ati Vegamuga Seva Chetumu - Yesu Kreestuni Manchi Sishyulamugaa
Visvaasamuto Saagedamu
1)
Andari Yedala Prema Joopedamu - Yesu Chentaku Pilachedamu
Ati Seeghranbuga Utsaahanbuto - Raajamaargamunu Choopedamu
2)
Saataanu Durgamunu Padagotti Yika Yesu Korake Jeevintumu
Eelokamantatan Prabhuyesu Naamamun - Ellavelalandu Chaatedamu
3)
Praanaatma Dehamulu Prabhu Sevake Yika Jeevinchuta Tana Korake
Ani Nischayinchuchu Andu Nilachiyundi
Prabhudinamandu Harshintumu
Present