Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 626 Old No: 284

నా జీవితం నీ కొరకే

Naa Jeevitam Nee Korakee

Open in Word & Worship App
తెలుగు   నా జీవితం నీ కొరకే
పల్లవి
నా జీవితం నీ కొరకే - నా జీవితం నీ సేవకే
నా సమస్తము నీ కొరకే నన్ను నీ సేవలో వాడుము ప్రభువా
1)
సంవత్సరములు జరుగుచుండగా - నీ సేవను వర్ధిల్ల జేయుము
నా రక్షణ కర్తయైన ప్రభువా - నీయందు నేను ఆనందింతున్‌
|| నా ||
2)
అంజూరపు చెట్లు పూయకుండిన - ద్రాక్షా చెట్టు ఫలింపకపోయిన
నా రక్షణ కర్తయైన ప్రభువా - నీయందు నేను సంతోషింతున్‌
|| నా ||
3)
ఒలీవ చెట్లు కాపులేనిచో - చేనిలో పైరు పండనిచో
నా రక్షణ కర్తయైన ప్రభువా - నీయందు నేను సంతోషింతున్‌
|| నా ||
4)
గొఱ్ఱెలు దొడ్డిలో లేక పోయినన్‌ - సాలలో పశువులు లేకపోయినన్‌
నా రక్షణ కర్తయైన ప్రభువా - నీయందు నేను సంతోషింతున్‌
|| నా ||
5)
ఎన్నికష్టములు వచ్చిననూ - ఎన్ని నష్టములు కల్గిననూ
నా రక్షణ కర్తయైన ప్రభువా - నీయందు నేను ఆనందింతున్‌
|| నా ||
6)
యోహోవాయె నా బలము - యెహోవాయె నాకాశ్రయం
ఉన్నత స్థలముమీద ఆయన - నన్ను నడువ జేయును
|| నా ||
English   Naa Jeevitam Nee Korakee
Chorus
Naa Jeevitan Nee Korake - Naa Jeevitan Nee Sevake
Naa Samastamu Nee Korake Nannu Nee Sevalo Vaadumu Prabhuvaa
1)
Sanvatsaramulu Jaruguchundagaa - Nee Sevanu Vardhilla Jeyumu
Naa Rakshana Kartayaina Prabhuvaa - Neeyandu Nenu Aanandintun
|| Naa ||
2)
Anjoorapu Chetlu Pooyakundina - Draakshaa Chettu Phalinpakapoyina
Naa Rakshana Kartayaina Prabhuvaa - Neeyandu Nenu Santoshintun
|| Naa ||
3)
Oleeva Chetlu Kaapulenicho - Chenilo Pairu Pandanicho
Naa Rakshana Kartayaina Prabhuvaa - Neeyandu Nenu Santoshintun
|| Naa ||
4)
Gorrelu Doddilo Leka Poyinan - Saalalo Pasuvulu Lekapoyinan
Naa Rakshana Kartayaina Prabhuvaa - Neeyandu Nenu Santoshintun
|| Naa ||
5)
Ennikashtamulu Vachchinanoo - Enni Nashtamulu Kalginanoo
Naa Rakshana Kartayaina Prabhuvaa - Neeyandu Nenu Aanandintun
|| Naa ||
6)
Yohovaaye Naa Balamu - Yehovaaye Naakaasrayam
Unnata Sthalamumeeda Aayana - Nannu Naduva Jeyunu
|| Naa ||
Present