Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 624 Old No: 265

నశించు ఆత్మలెన్నో

Nashinchu Aatmalennoo

Open in Word & Worship App
తెలుగు   నశించు ఆత్మలెన్నో
పల్లవి
నశించు ఆత్మలెన్నో - నా చెంతనే యుండగ
నా ప్రభువా నా కిమ్మయా - నీ హృదయ భారంబును
1)
పాపంబుతో పెరిగిన - భారంబుతో ఓడిన
శాపంబులో మునిగిన ఆత్మలను జేరగా
నా ప్రభువా - నీ కొరకే - ప్రేమించి వారిన్‌ నడిపింతును
|| నశించు ||
2)
నీ ఆత్మ నను నింపగా - నీ కృపలో బలమొందగ
నీ వశమై నేనుండగ - నాయందే నీవుండగ
నా ప్రభువా నీ కొరకే - ప్రార్థించి వారిన్‌ నడిపింతును
|| నశించు ||
3)
కోతెంతో విస్తారము - పనివారు బహుకొంచెము
నీ పంటన్‌ కోసెడివారిన్‌ - పంపుము మా యజమానుడా
భారంబుతో పని చేయన్‌ - నింపుము దేవా నీ దాసులన్‌
|| నశించు ||
English   Nashinchu Aatmalennoo
Chorus
Nasinchu Aatmalenno - Naa Chentane Yundaga
Naa Prabhuvaa Naa Kimmayaa - Nee Hrudaya Bhaaranbunu
1)
Paapanbuto Perigina - Bhaaranbuto Odina
Saapanbulo Munigina Aatmalanu Jeragaa
Naa Prabhuvaa - Nee Korake - Preminchi Vaarin Nadipintunu
|| Nasinchu ||
2)
Nee Aatma Nanu Ninpagaa - Nee Krupalo Balamondaga
Nee Vasamai Nenundaga - Naayande Neevundaga
Naa Prabhuvaa Nee Korake - Praarthinchi Vaarin Nadipintunu
|| Nasinchu ||
3)
Kotento Vistaaramu - Panivaaru Bahukonchemu
Nee Pantan Kosedivaarin - Panpumu Maa Yajamaanudaa
Bhaaranbuto Pani Cheyan - Ninpumu Devaa Nee Daasulan
|| Nasinchu ||
Present