Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 623

ప్రకటింతును నీ సువార్తను

Prakatintunu Nee Suvaartanu

Open in Word & Worship App
తెలుగు   ప్రకటింతును నీ సువార్తను
పల్లవి
ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో
సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు
1)
లోకము నన్ను ద్వేషించినా లోకులు నన్ను ధూషించినా
నావారు నన్ను నిందించినా నా ప్రియులే నన్ను విడనాడినా
నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను
|| ప్రక ||
2)
తల్లి దండ్రులు తరిమేసినా అన్న దమ్ములు త్రోసేసినా
కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచెదను
మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో వున్నంతవరకు
|| ప్రక ||
3)
ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను
అంతమువరకు ప్రకటింతును అశువులుభాసిన ప్రభు యేసును
హతసాక్షులలో చేరుటకై కలవరమొందెద సువార్తకై
|| ప్రక ||
English   Prakatintunu Nee Suvaartanu
Chorus
Prakatintunu Nee Suvaartanu Sakala Janulaku Sahanamuto
Satyavaakyamu Dhyaaninchuchu Samayamunandu Asamayamunandu
1)
Lokamu Nannu Dveshinchinaa Lokulu Nannu Dhooshinchinaa
Naavaaru Nannu Nindinchinaa Naa Priyule Nannu Vidanaadinaa
Nindalu Mopi Hinsalu Pettina Prakatintunu Nee Suvaartanu
|| Praka ||
2)
Talli Dandrulu Tarimesinaa Anna Dammulu Trosesinaa
Kadalaka Yesuni Adugulalo Tadabadakundaa Nadichedanu
Maranamu Nannu Ventaadinaa Praanamu Naalo Vunnantavaraku
|| Praka ||
3)
Aatmala Rakshana Korakai Nenu Alayaka Munduku Saagedanu
Antamuvaraku Prakatintunu Asuvulubhaasina Prabhu Yesunu
Hatasaakshulalo Cherutakai Kalavaramondeda Suvaartakai
|| Praka ||
Present