Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 622 Old No: 835

క్రీస్తు సాక్షిగా నేవు వుంటావా

Kreesthu Saakshigaa Neevu Vuntaavaa

Open in Word & Worship App
తెలుగు   క్రీస్తు సాక్షిగా నేవు వుంటావా
పల్లవి
క్రీస్తు సాక్షిగా నీవు వుంటావా - నీదు సాక్ష్యము నిలుపుకుంటావా
అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము
నీ వలన దూషింపబడుచున్నదా
నీ క్రియల వలన అవమానం పాందుచున్నదా
1)
యౌవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను ఘనపరచాడు
ఫోతిఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు - లొంగక తప్పించుకొన్నాడు
తన సాక్ష్యము నిలుపుకున్నాడు (2)
|| క్రీస్తు ||
2)
చెరలోనున్న యూదా దాసి సిరియనుల దేశమందు యెహోవాను ఘనపరచింది
కుష్టరోగి నయమానును షోమోనుకు వెళ్ళమంది
ఎలీషా ప్రవక్తయొద్దకు - తన సాక్ష్యము నిలుపుకున్నది (2)
|| క్రీస్తు ||
3)
దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరచాడు
తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మ్రొక్కనన్నాడు
తనసాక్ష్యము నిలుపుకున్నాడు (2)
|| క్రీస్తు ||
English   Kreesthu Saakshigaa Neevu Vuntaavaa
Chorus
Kreestu Saakshigaa Neevu Vuntaavaa - Needu Saakshyamu Nilupukuntaavaa
Anyajanula Madhyanu Kreestu Madhura Naamamu
Nee Valana Dooshinpabaduchunnadaa
Nee Kriyala Valana Avamaanan Paanduchunnadaa
1)
Yauvvanudu Yosepu Aiguptu Desamandu Yehovaanu Ghanaparachaadu
Photipharu Bhaarya Yokka Kaama Krodha Cheshtalaku - Longaka
Tappinchukonnaadu
Tana Saakshyamu Nilupukunnaadu (2)
|| Kreestu ||
2)
Cheralonunna Yoodaa Daasi Siriyanula Desamandu Yehovaanu Ghanaparachindi
Kushtarogi Nayamaanunu Shomonuku Vellamandi
Eleeshaa Pravaktayoddaku - Tana Saakshyamu Nilupukunnadi (2)
|| Kreestu ||
3)
Daivajanudu Daaniyelu Babulonu Desamandu Yehovaanu Ghanaparachaadu
Tana Devunike Tappa Anyamaina Pratimalaku e Maatran Mrokkanannaadu
Tanasaakshyamu Nilupukunnaadu (2)
|| Kreestu ||
Present