తెలుగు సాక్షిగా నిలుతును
పల్లవిసాక్షిగా నిలుతును నీ కొరకు - సాక్ష్యమిచ్చెద ప్రతిదినము
ప్రజలందరికీ - ప్రభుయేసే దేవుడనీ
1)నన్ను తేరి చూచి - నా క్రయమిచ్చి
దాస్యము నుండి - నన్ను విడిపించి
మహిమలోక వారసునిగా జేసి
మహిమ దేహము నివ్వరాబోవు చున్నావు
|| 2 ||
2)లోకములో శ్రమలెన్ని ఎదురైన - ఇంటి హింసలు కోకొల్లలైన
ధైర్యముతో ఓపికతోనే
నమ్మకముగా నడిపించు ప్రభువా
|| 2 ||
3)నీ నామమును హెచ్చించెదను - నీ నామమును ఘనపరచెదను
నీ నామమును మహిమ పర్చెదము
నన్ను బలపరచి కృపతోడుంచు
|| 2 ||
English Saakshigaa Nilutunu
ChorusSaakshigaa Nilutunu Nee Koraku - Saakshyamichcheda Pratidinamu
Prajalandarikee - Prabhuyese Devudanee
1)Nannu Teri Choochi - Naa Krayamichchi
Daasyamu Nundi - Nannu Vidipinchi
Mahimaloka Vaarasunigaa Jesi
Mahima Dehamu Nivvaraabovu Chunnaavu
|| 2 ||
2)Lokamulo Sramalu Enni Eduraina - Inti Hinsalu Kokollalaina
Dhairyamuto Opikato Ne
Nammakamugaa Nadiipinchu Prabhuvaa
|| 2 ||
3)Nee Naamamunu Hechchinpedanu - Nee Naamamunu Ghanaparachedanu
Nee Naamamunu Mahima Parchedamu
Nannu Balaparachi Krupato Dunchu
|| 2 ||