తెలుగు జై జై జై జై యేసు ప్రభు
పల్లవిజైజై జైజై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా
1)పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు
సాక్షులుగా నుందు రనిన
|| జై జై ||
2)అంద్రెయ సీమోనును చూచి - మెస్సియాను కనుగొంటిమని
తెచ్చెనతని యేసు కడకు
|| జై జై ||
3)ఫిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా
ఎంతో సంతోషము గలిగెన్
|| జై జై ||
4)మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము దుష్టునికి
లోకము ప్రభుని ఎరుగవలెన్
|| జై జై ||
5)దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున
ధైర్యముతో చాటించెదము
|| జై జై ||
6)ప్రభుని వాక్యము మన హృదయములో - వసింయిచు చున్న వాక్యమును
ప్రకటించెదము - ధైర్యముతో చాటించెదము
|| జై జై ||
7)నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ
|| జై జై ||
English Jai Jai Jai Jai Yesu Prabhu
ChorusJaijai Jaijai Yesu Prabhu - Maakai Raanunna Prabhuvaa
1)Parisudhaatma Saktini Pondi - Bhoodigantamula Varaku
Saakshulugaa Nundu Ranina
|| Jai Jai ||
2)Andreya Seemonunu Choochi - Messiyaanu Kanugontimani
Techchenatani Yesu Kadaku
|| Jai Jai ||
3)Philippu Samaraya Pattanamulo - Prabhuvaartanu Prakatinpagaa
Ento Santoshamu Galigen
|| Jai Jai ||
4)Manamu Prabhuni Sanbandhulamu Lobade Lokamu Dushtuniki
Lokamu Prabhuni Erugavalen
|| Jai Jai ||
5)Devuni Prema Mana Hrudayamuna - Kummarinpabadinanduna
Dhairyamuto Chaatinchedamu
|| Jai Jai ||
6)Prabhuni Vaakyamu Mana Hrudayamulo - Vasimyichu Chunna Vaakyamunu
Prakatinchedamu - Dhairyamuto Chaatinchedamu
|| Jai Jai ||
7)Nannu Rakshinchina Prabhu Yesuni - Nammi Samastamu
Chesedanu - Yesuna Keppudu Hallelooya
|| Jai Jai ||