Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 62 Old No: 527

వెలలేని స్తుతులతో

Velaleni Stutulato

Open in Word & Worship App
తెలుగు   వెలలేని స్తుతులతో
పల్లవి
వెలలేని స్తుతులతో - ఆరాధింతుము ప్రభువా
దీన మనస్సుతో - నిన్నే కొలుతుమయ్యా
1)
నీ నామ గానం మాకెంతో మధురం - నీ దివ్య వాక్యం మా కెంతో భాగ్యం
నీ కార్యములే బహు ఆశ్చర్యములు - నీ కానుకలే వెలలేని గనులు
|| వెల ||
2)
నీ సన్నిదే మా పెన్నిధి - మాకాశ్రయమైన మా దుర్గము
మా జీవితమును వెలిగించెను - తన మార్గమునకు మరలించెను
|| వెల ||
3)
సన్మార్గమందున నడిపించును - దుర్మార్గులందరిని విడిపించును
దరిజేరి నమ్మిన దీనులందరిని - తన ఆత్మ ద్వారా నడిపించును
|| వెల ||
English   Velaleni Stutulato
Chorus
Velaleni Stutulato - Aaraadhintumu Prabhuvaa
Deena Manassuto - Ninne Kolutumayyaa
1)
Nee Naama Gaanan Maakento Madhuran - Nee Divya Vaakyan Maa Kento Bhaagyam
Nee Kaaryamule Bahu Aascharyamulu - Nee Kaanukale Velaleni Ganulu
|| Vela ||
2)
Nee Sannide Maa Pennidhi - Maakaasrayamaina Maa Durgamu
Maa Jeevitamunu Veliginchenu - Tana Maargamunaku Maralinchenu
|| Vela ||
3)
Sanmaargamanduna Nadipinchunu - Durmaargulandarini Vidipinchunu
Darijeri Nammina Deenulandarini - Tana Aatma Dvaaraa Nadipinchunu
|| Vela ||
Present