తెలుగు దేహమును దేవునికి
పల్లవిదేహమును దేవునికి - సజీవ యాగముగాను
అర్పణము అంకితము - అదేగ నా నిశ్చయము
1)అర్పణ బలులేవి ఆయన కోరడుగా
విరిగినది నలిగినది నా మదినిమ్మనెను
|| దేహ ||
2)అక్రమ పాపమును క్షమియించును తాను
తననెరిగి మెలిగినను తన సుతునిగ నిలుపు
|| దేహ ||
3)క్రీస్తే క్రయధనమై నా కొరకీయబడే
తన మరణం అది నాకై ఘనమని చాటెదను
|| దేహ ||
English Dehamunu Devuniki
ChorusDehamunu Devuniki - Sajeeva Yaagamugaanu
Arpanamu Ankitamu - Adega Naa Nischayamu
1)Arpana Balulevi Aayana Koradugaa
Viriginadi Naliginadi Naa Madinimmanenu
|| Deha ||
2)Akrama Paapamunu Kshamiyinchunu Taanu
Tananerigi Meliginanu Tana Sutuniga Nilupu
|| Deha ||
3)Kreeste Krayadhanamai Naa Korakeeyabade
Tana Maranan Adi Naakai Ghanamani Chaatedanu
|| Deha ||