Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 617

అంకితము అర్పణము

Ankitamu Arpanamu

Open in Word & Worship App
తెలుగు   అంకితము అర్పణము
పల్లవి
అంకితము అర్పణము - ఈ జీవిత మేసయ్యకు
కొర్బాను కొర్బాను - నిజమైన కొర్బాను - ఈ జీవము దేవార్పితం
1)
తల్లిని తండ్రిని విడచిన జాలరులు
వలలు దోనెలు - వదలిన పామరులు
పేతురు యోహానుల - జీవితమే అంకితం
మా జీవన మంకితం - మా బ్రతుకే అంకితం
|| కొర్బాను ||
2)
పాపము మోసము - వీడిన ధనికులు
ఆస్థిని సేవకై - పంచిన భక్తులు
బర్నబా జక్కయ్యల - జీవితమే అంకితం
మా సొత్తే అంకితం - జీవం అంకితం
|| కొర్బాను ||
3)
జ్ఞానాత్ములతో - నిండిన యోధులు
సత్యము కొరకై - మండిన సాక్షులు
స్తెఫను పౌలుల - జీవితమే అంకితం
మా తనువే అంకితం - మా జీవం అంకితం
|| కొర్బాను ||
English   Ankitamu Arpanamu
Chorus
Ankitamu Arpanamu - Ee Jeevita Mesayyaku
Korbaanu Korbaanu - Nijamaina Korbaanu - Ee Jeevamu Devaarpitam
1)
Tallini Tandrini Vidachina Jaalarulu
Valalu Donelu - Vadalina Paamarulu
Peturu Yohaanula - Jeevitame Ankitam
Maa Jeevana Mankitan - Maa Bratuke Ankitan
|| Korbaanu ||
2)
Paapamu Mosamu - Veedina Dhanikulu
Aasthini Sevakai - Panchina Bhaktulu
Barnabaa Jakkayyala - Jeevitame Ankitam
Maa Sotte Ankitan - Jeevan Ankitan
|| Korbaanu ||
3)
Gnaanaatmulato - Nindina Yodhulu
Satyamu Korakai - Mandina Saakshulu
Stephanu Paulula - Jeevitame Ankitam
Maa Tanuve Ankitan - Maa Jeevan Ankitan
|| Korbaanu ||
Present