తెలుగు సర్వచిత్తంబు నీదేనయ్యా
పల్లవిసర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివే - సారెపై
నున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ జేయుమయ్యా -
సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును
1)ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్థించుచుంటి నీ సన్నిధి - పరి
కింపు నన్నీ దివసంబున - పరిశుభ్రమైన హిమముకన్న - పరిశుద్ధున్
జేసి పాలింపుమా - పాపంబుబోవ నను గడుగుమా
|| సర్వ ||
2)నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్థింతు నా రక్షకా - నీచమౌ
గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ -
నిజమైన సర్వశక్తుండవే - నీచేతబట్టినన్ రక్షింపుమా
|| సర్వ ||
3)ఆత్మస్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహపరమున - అధికంబుగా
నన్నీ యాత్మతో - ఆవరింపుమో నా రక్షకా - అందరు నాలో క్రీస్తుని
జూడ - ఆత్మతో నన్ను నింపుముదేవా
|| సర్వ ||
English Sarvachittambu Needenayya
ChorusSarvachittanbu Needenayyaa - Svaroopamichchu Kummarive - Saarepai
Nunna Mantinayyaa - Sariyaina Paatran Jeyumayyaa -
Sarvesvaraa Neriktundanu Sarvadaa Ninne Sevintunu
1)Prabhoo! Siddhinchu Nee Chittame - Praarthinchuchunti Nee Sannidhi -
Pari
Kinpu Nannee Divasanbuna - Parisubhramaina Himamukanna - Parisuddhun
Jesi Paalinpumaa - Paapanbubova Nanu Gadugumaa
|| Sarva ||
2)Nee Chittame Siddhinchu Prabhoo - Ninne Praarthintu Naa Rakshakaa -
Neechamau
Gaayamula Chetanu - Nityanbu Krngi Alasiyunda -
Nijamaina Sarvasaktundave - Neechetabattinan Rakshinpumaa
|| Sarva ||
3)Aatmasvaroopa Nee Chittame - Anisanbu Chellu Ihaparamuna - Adhikanbugaa
Nannee Yaatmato - Aavarinpumo Naa Rakshakaa - Andaru Naalo Kreestuni
Jooda - Aatmato Nannu Ninpumudevaa
|| Sarva ||