Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 613 Old No: 543

నీవిచ్చిన వరమే ఈ జీవితం

Neevicchina Varame Ee Jeevitam

Open in Word & Worship App
తెలుగు   నీవిచ్చిన వరమే ఈ జీవితం
పల్లవి
నీవిచ్చిన వరమే ఈ జీవితం - నీ సేవకే అంకితం
నీవే పొడిగించిన ఆయుష్కాలము (2) ప్రభు జీవింతు నీ కోసమే
నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభూ
1)
కలకాదు నీ సిల్వ బలియాగము అది నా పాప పరిహారము
వెలపోసి ననుకొంటివి నా కోసమే చిందించితివి నీ రక్తము
నా కోసమే చేసితివి త్యాగము - నీ కోసమే నిల్తును సాక్షినై
|| నీ ||
2)
పర్వతములు తొలగిపోయిన గాని - మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను విడిపోదని సెలవిచ్చితివి కరముల చాపి కాపాడితివి
నీవెంతో నమ్మదగినవాడవు - నీ వాగ్ధానము నా యెడ నెరవేర్చితివి
|| నీ ||
3)
నను ప్రేమించిన యేసుని సేవించుచు - నా విశ్వాసము కాచుకొనుచు
మంచి పోరాటమును పోరాడుచు పరుగిడుదును నిను జూచుచు
త్వరలోనే నిను సంధించే కాంక్షతో - ధరలో నిరీక్షణతో
కొనసాగెదన్‌
|| నీ ||
English   Neevicchina Varame Ee Jeevitam
Chorus
Neevichchina Varame Ee Jeevitan - Nee Sevake Ankitam
Neeve Podiginchina Aayushkaalamu (2) Prabhu Jeevintu Nee Kosame
Nannintagaa Neevu Preminchutaku Naake Yogyata Ledu Prabhoo
1)
Kalakaadu Nee Silva Baliyaagamu Adi Naa Paapa Parihaaramu
Velaposi Nanukontivi Naa Kosame Chindinchitivi Nee Raktamu
Naa Kosame Chesitivi Tyaagamu - Nee Kosame Niltunu Saakshinai
|| Nee ||
2)
Parvatamulu Tolagipoyina Gaani - Mettalu Tattarillina
Naa Krupa Ninu Vidipodani Selavichchitivi Karamula Chaapi Kaapaaditivi
Neevento Nammadaginavaadavu - Nee Vaagdhaanamu Naa Yeda Neraverchitivi
|| Nee ||
3)
Nanu Preminchina Yesuni Sevinchuchu - Naa Visvaasamu Kaachukonuchu
Manchi Poraatamunu Poraaduchu Parugidudunu Ninu Joochuchu
Tvaralone Ninu Sandhinche Kaankshato - Dharalo Nireekshanato
Konasaagedan
|| Nee ||
Present