Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 612 Old No: 541

విరిగిన మనసే నీకే ప్రియము

Virigina Manase Neeke Priyamu

Open in Word & Worship App
తెలుగు   విరిగిన మనసే నీకే ప్రియము
పల్లవి
విరిగిన మనసే నీకు ప్రియము ఏసునాధ
ఉన్నతమైన స్థలముల యందు వసియించు వాడా
విరిగే నా మనస్సు వసియింప రావా వసియింపరావా
1)
విరిగిన దానిని కోరదు లోకం విరుగనిచో సృష్టిలో శూన్యం
అల యాకోబును విరిచిన దేవా
ఇశ్రాయేలుగా మలచుము నన్నీధరలో, ఈ ధరలో
|| విరి ||
2)
విరుగని మేఘం కురువదు భువిలో పగులని నేల ఫలముల
నియ్యదు - సిలువలో మాకై నలిగిన దేవా
జీవాహారము, జీవజలము నీవే నీవేగా
|| విరి ||
English   Virigina Manase Neeke Priyamu
Chorus
Virigina Manase Neeku Priyamu esunaadha
Unnatamaina Sthalamula Yandu Vasiyinchu Vaadaa
Virige Naa Manassu Vasiyinpa Raavaa Vasiyinparaavaa
1)
Virigina Daanini Koradu Lokan Viruganicho Srushtilo Soonyam
Ala Yaakobunu Virichina Devaa
Israayelugaa Malachumu Nanneedharalo, Ee Dharalo
|| Viri ||
2)
Virugani Meghan Kuruvadu Bhuvilo Pagulani Nela Phalamula
Niyyadu - Siluvalo Maakai Naligina Devaa
Jeevaahaaramu, Jeevajalamu Neeve Neevegaa
|| Viri ||
Present