తెలుగు దయామయా ప్రభు
పల్లవిదయామయా ప్రభుయేసయ్యా - దారి నీవేగా...
ఆరాధనే ప్రభు ఈ పాపి గానం - ఆలకించుమయా
1)ప్రార్థించినాను ఆలించుతావని - పాపకూపము నుండి
పరికించినావు పరమాత్మ నీవు - పరమ పురిలో ఉండి
|| దయా ||
2)రక్షించినావు నీ రక్తమిచ్చి - రాతి హృదియైన నన్ను
రారాజువైన ఆ సిల్వలోన - రూపు కోల్పోయినావు
|| దయా ||
3)ఎమిత్తునయ్యా నీ ప్రేమకొరకు - విలువైన నీ త్యాగమునకు
అర్పింతునయ్యా నా జీవితము - అందుకొనుమో ప్రభువా
|| దయా ||
English Dayaamayaa Prabhu
ChorusDayaamayaa Prabhuyesayyaa - Daari Neevegaa...
Aaraadhane Prabhu Ee Paapi Gaanan - Aalakinchumayaa
1)Praarthinchinaanu Aalinchutaavani - Paapakoopamu Nundi
Parikinchinaavu Paramaatma Neevu - Parama Purilo Undi
|| Dayaa ||
2)Rakshinchinaavu Nee Raktamichchi - Raati Hrudiyaina Nannu
Raaraajuvaina Aa Silvalona - Roopu Kolpoyinaavu
|| Dayaa ||
3)Emittunayyaa Nee Premakoraku - Viluvaina Nee Tyaagamunaku
Arpintunayyaa Naa Jeevitamu - Andukonumo Prabhuvaa
|| Dayaa ||