తెలుగు పరిశుద్ధ దేవా పరలోక
పల్లవిపరిశుద్ధ దేవా - పరలోక నివాస - పాడెద స్తుతి నీకే పరమ దూతలతో
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
1)సెరూపులు నిన్ను సేవించే - కెరూబులు నిన్ను కొలిచె
సకల పరిశుద్ధులు - నిన్నే సదా స్తుతియింతురు
|| హల్లెలూ ||
2)నాలుగు జీవులు నిన్నావరించె ఇరువది నలుగురు సాగిలపడిరి
నీ మహిమ ప్రకాశించగా - పాడిరి స్తుతులతో సర్వాధికారనుచు
|| హల్లెలూ ||
3)పాపమును కనలేని దేవా పవిత్ర కన్నులు కలిగిన ప్రభువా
పరిశుద్ధుల మము చేయను - పరమును వీడి ధరకేగితివా
|| హల్లెలూ ||
4)పరిశుద్ధునిగా నిర్దోషిగా - ధర నిలిచిన పరిపూర్ణ ప్రభువా
పరిశుద్ధునిగా పాపిని - ధర నిలిపే దేవా మా రక్షకా
|| హల్లెలూ ||
English Parisudha Devaa Paraloka
ChorusParisudha Devaa - Paraloka Nivaasa - Paadeda Sthuthi Neeke Parama Dootalato
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa
1)Seroopulu Ninnu Sevinche - Keroobulu Ninnu Koliche
Sakala Parisuddhulu - Ninne Sadaa Sthuthiyinturu
|| Halleloo ||
2)Naalugu Jeevulu Ninnaavarinche Iruvadi Naluguru Saagilapadiri
Nee Mahima Prakaasinchagaa - Paadiri Stutulato Sarvaadhikaaranuchu
|| Halleloo ||
3)Paapamunu Kanaleni Devaa Pavitra Kannulu Kaligina Prabhuvaa
Parisuddhula Mamu Cheyanu - Paramunu Veedi Dharakegitivaa
|| Halleloo ||
4)Parisuddhunigaa Nirdoshigaa - Dhara Nilichina Paripoorna Prabhuvaa
Parisuddhunigaa Paapini - Dhara Nilipe Devaa Maa Rakshakaa
|| Halleloo ||