Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 609 Old No: 424

కలువరిలో రక్తం ధారవసి

Kaluvaarilo Raktam Dhaaravasi

Open in Word & Worship App
తెలుగు   కలువరిలో రక్తం ధారవసి
పల్లవి
కలువరిలో రక్తం ధారవోసినావా - సిలువలో ప్రాణత్యాగము
చేసినావా నాదు కరుణామయా - నీకు నేనేమి చెల్లింపగలను
కృపాయమా, కృపామయా (2)
1)
నేను బ్రతికినా నీ కోసమే - చనిపోయినా ప్రభు నీ కోసమే
అందుకే నా జీవితం (2) - నీకు అంకితం - నీకే అంకితం
|| కలువరి ||
2)
నీ రక్తములోనే రక్షణున్నది - నీనామములోనే స్వస్థతవున్నది
నీవే సత్యమార్గం - నీవే నిత్యజీవం - ప్రభు నీకు అంకితం
|| కలువరి ||
English   Kaluvaarilo Raktam Dhaaravasi
Chorus
Kaluvarilo Raktan Dhaaravosinaavaa - Siluvalo Praanatyaagamu
Chesinaavaa Naadu Karunaamayaa - Neeku Nenemi Chellinpagalanu
Krupaayamaa, Krupaamayaa (2)
1)
Nenu Bratikinaa Nee Kosame - Chanipoyinaa Prabhu Nee Kosame
Anduke Naa Jeevitan (2) - Neeku Ankitan - Neeke Ankitan
|| Kaluvari ||
2)
Nee Raktamulone Rakshanunnadi - Neenaamamulone Svasthatavunnadi
Neeve Satyamaargan - Neeve Nityajeevan - Prabhu Neeku Ankitan
|| Kaluvari ||
Present