Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 608 Old No: 380

నే నీవాడనైయుండగేరెదన్

Ne Neevaadanaiyundagearedan

Open in Word & Worship App
తెలుగు   నే నీవాడనైయుండగేరెదన్
పల్లవి
నే నీవాడనై యుండగోరెదన్‌ - యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్‌ - నన్ను జేర్చు నీదరిన్‌
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - నీవుపడ్డ సిల్వకున్‌
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - గాయపడ్డ ప్రక్కకున్‌
1)
నన్ను బ్రతిష్టబరచుమీ నాధా - నీవు కృపవల్లనే
నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్‌ - నీ చిత్తంబు నాదగున్‌
|| నన్ను ||
2)
నీదు సన్నిధిలో నికనుండి - నెంత తుష్ఠి నాకగున్‌
స్నేహితునిగ మాటలాడెదన్‌ - సర్వశక్తి ప్రభుతో
|| నన్ను ||
3)
నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహ బుద్దికందదు
పరమందున దాని శ్రేష్ఠత - నేననుభవించెదన్‌
|| నన్ను ||
English   Ne Neevaadanaiyundagearedan
Chorus
Ne Neevaadanai Yundagoredan - Yesu Priya Rakshakaa
Neevu Choopu Premanu Gaanchitin - Nannu Jerchu Needarin
Nannu Jerchu Cherchu Cherchu Rakshakaa - Neevupadda Silvakun
Nannu Jerchu Cherchu Cherchu Rakshakaa - Gaayapadda Prakkakun
1)
Nannu Bratishtabarachumee Naadhaa - Neevu Krupavallane
Naadu Aatma Ninnu Nireekshinchun - Nee Chittanbu Naadagun
|| Nannu ||
2)
Needu Sannidhilo Nikanundi - Nenta Tushthi Naakagun
Snehituniga Maatalaadedan - Sarvasakti Prabhuto
|| Nannu ||
3)
Needu Divya Premaatisayamu - Iha Buddikandadu
Paramanduna Daani Sreshthata - Nenanubhavinchedan
|| Nannu ||
Present