తెలుగు సజీవ యాగము క్రీస్తు
పల్లవిసజీవయాగము క్రీస్తునకు సంపూర్ణ సమర్పణయే
సహోదర నీవిప్పుడే సమర్పించు నీ దేహము
సహోదరి నీవిపుడే సమర్పించు నీ దేహము
1)పవిత్రమౌ మనసాక్షితో - ప్రభు సేవ చేయనుబూనుము
పరిశుద్ధము అనుకూలమౌ - పరిచర్య దేవునికామోదము
|| స ||
2)ఆత్మలో తీవ్రత కల్గియు - ఆసక్తితో వెంబడించుము
శ్రమయందు ఓర్పును కల్గియు - సంతోషముతో సేవ చేయుము
|| స ||
English Sajeeva Yaagamu Kreesthu
ChorusSajeevayaagamu Kreestunaku Sanpoorna Samarpanaye
Sahodara Neevippude Samarpinchu Nee Dehamu
Sahodari Neevipude Samarpinchu Nee Dehamu
1)Pavitramau Manasaakshito - Prabhu Seva Cheyanuboonumu
Parisudhamu Anukoolamau - Paricharya Devunikaamodamu
|| Sa ||
2)Aatmalo Teevrata Kalgiyu - Aasaktito Venbadinchumu
Sramayandu Orpunu Kalgiyu - Santoshamuto Seva Cheyumu
|| Sa ||