Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 606 Old No: 106

యేసుస్వామి నీకు నేను

Yesuswami Neeku Nenu

Open in Word & Worship App
తెలుగు   యేసుస్వామి నీకు నేను
పల్లవి
యేసుస్వామి నీకు నేను - నా సమస్తమిత్తును
నీ సన్నిధిలో వసింప - ఆశతో ప్రేమింతును
నా సమస్తము - నా సమస్తము నా సురక్షకా - నీకిత్తు నా సమస్తము
1)
యేసుస్వామి నీకు నేను దోసిలొగ్గి మ్రొక్కెదన్‌
తీసివేతు లోకయాశల్‌ - యేసు చేర్చుమిపుడే
|| నా ||
2)
నీదు వాడ నేను యేసు - నీవు నాదువాడవు
నీవు నేను ఏకమాయె - నీ శుద్ధాత్మ సాక్ష్యము
|| నా ||
3)
నీకు నన్ను యేసుప్రభూ - సమర్పింపనేగితి
నీదు ప్రేమ శక్తినింపు - నీదు దీవెనియ్యవే
|| నా ||
4)
యేసు నీదే నా సర్వాస్తి - హా! సుజ్వాలన్‌ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము
|| నా ||
English   Yesuswami Neeku Nenu
Chorus
Yesusvaami Neeku Nenu - Naa Samastamittunu
Nee Sannidhilo Vasinpa - Aasato Premintunu
Naa Samastamu - Naa Samastamu - Ekittu Naan
Samastamu
1)
Yesusvaami Neeku Nenu Dosiloggi Mrokkedan
Teesivetu Lokayaasal - Yesu Cherchumipude
|| Yesu ||
2)
Needu Vaada Nenu Yesu - Neevu Naaduvaadavu
Neevu Nenu ekamaaye - Nee Sudhaatma Saakshyamu
|| Yesu ||
3)
Neeku Nannu Yesuprabhoo - Samarpinpanegiti
Needu Prema Saktininpu - Needu Deeveniyyave
|| Yesu ||
4)
Yesu Neede Naa Sarvaasti - Haa! Sujvaalan Bonditi
Haa Surakshanaanandamaa - Hallelooya Stotramu
|| Yesu ||
Present