తెలుగు తనువు నాదిదిగో గైకొనుమి
పల్లవితనువు నాదిదిగో గైకొనుమి యో ప్రభువా నీ - పనికి
బ్రతిష్టించుమీ - దినములు క్షణములు - దీసికొని యవి నీదు
వినతిన్ బ్రవహింప జే - యను శక్తి నీయుమీ
1)ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పనిచేయ జేతులివిగో
యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు ధనముతో
బరుగెత్త - వినయ పాదములివిగో
|| తనువు ||
2)స్వరమిదిగో కొనుమీ - వరరాజా నిను గూర్చి - నిరతమ్ము
పాడనిమ్ము - మరియు పెదవులివిగో - మహానీయమైననీ -
పరిశుద్ధ వార్తతోఁ - బరిపూర్ణముగా నింపు
|| తనువు ||
3)వెండి - పసిడి యివిగో - వీసమైనను నాకై - యుండవలెనని కోరను
నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున - మెండుగ వాడఁ బరి
మితియౌ జ్ఞానంబిదిగో
|| తనువు ||
4)నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా యిష్ట మిక
గాదది - నా యిచ్చయున్నట్టి - నా హృదయ మిదిగో
నీ - కే యియ్యది రాజ - కీయ సింహాసనమౌ
|| తనువు ||
5)ఉన్న నా ప్రేమ నీ - సన్మిధానమున నే - నెన్నఁడు ధారవోయన్
నన్ను నీ వానిగ - నాథా గైకొను మపుడు - చెన్నుగ నీ వశమై
స్థిరముగ నుండెద
|| తనువు ||
English Tanuvu Naadidigo Gaikonumi
ChorusTanuvu Naadidigo Gaikonumi Yo Prabhuvaa Nee - Paniki
Bratishtinchumee - Dinamulu Kshanamulu - Deesikoni Yavi Needu
Vinatin Bravahinpa Je - Yanu Sakti Neeyumee
1)Ghanamaina Nee Prema - Kaarananbuna Neekai - Panicheya Jetulivigo
Yanayanbu Nee Vishaya - Mai Sogasugaa Juruku Dhanamuto
Barugetta - Vinaya Paadamulivigo
|| Tanuvu ||
2)Svaramidigo Konumee - Vararaajaa Ninu Goorchi - Niratammu
Paadanimmu - Mariyu Pedavulivigo - Mahaaneeyamainanee -
Parisudha Vaartaton - Baripoornamugaa Ninpu
|| Tanuvu ||
3)Vendi - Pasidi Yivigo - Veesamainanu Naakai - Yundavalenani Koranu
Nindaina Nee Yishta - Niyamanbu Choppuna - Menduga Vaadan Bari
Mitiyau Gnaananbidigo
|| Tanuvu ||
4)Naa Yishta Midigo Yidi - Nee Yishtamuga Jeya - Naa Yishta Mika
Gaadadi - Naa Yichchayunnatti - Naa Hrudaya Midigo
Nee - Ke Yiyyadi Raaja - Keeya Sinhaasanamau
|| Tanuvu ||
5)Unna Naa Prema Nee - Sanmidhaanamuna Ne - Nennandu Dhaaravoyan
Nannu Nee Vaaniga - Naathaa Gaikonu Mapudu - Chennuga Nee Vasamai
Sthiramuga Nundeda
|| Tanuvu ||