తెలుగు జ్ఞానము కల్గి ఇల్లు
పల్లవిజ్ఞానము కల్గి ఇల్లు కట్టుకో - గుణవంతురాలు తన ఇల్లు కట్టును
యెహోవా నీ ఇల్లు కట్టనిచో - కట్టువారున్నా వ్యర్థమే
యేసయ్య నీ లోగిలి కాయనిచో - కావలెందరున్నా శూన్యమే
1)ఒక తల్లిగా ఫలించు 1వల్లిగా - ప్రేమను పంచె ఇల్లాలిగా
భక్తిగల పడతిగా చక్కని ఓ గృహిణిగా - కట్టుకో\... ఇల్లు కట్టుకో\...
|| జ్ఞానము ||
2)ఒక సాక్షిగా సహకారిగా - సంఘంలో మాదిరి గల సోదరిగా
ప్రార్థనలో హన్నాగా పరిచర్యలో ఫీబేగా - కట్టుకో\... ఇల్లు కట్టుకో\...
|| జ్ఞానము ||
3)ఒక పాత్రగా మండే ప్రమిదగా - మూర్ఖజనము మధ్య పవిత్రముగా
అన్నిటిలో మితముగా అందరికి హితమగా - కట్టుకో\... ఇల్లు కట్టుకో\...
1తీగ
|| జ్ఞానము ||
English Gnaanamu Kalgi Illu
ChorusGnaanamu Kalgi Illu Kattuko - Gunavanturaalu Tana Illu Kattunu
Yehovaa Nee Illu Kattanicho - Kattuvaarunnaa Vyarthame
Yesayya Nee Logili Kaayanicho - Kaavalendarunnaa Soonyame
1)Oka Talligaa Phalinchu 1valligaa - Premanu Panche Illaaligaa
Bhaktigala Padatigaa Chakkani O Gruhinigaa - Kattuko\... Illu
Kattuko\...
|| Gnaanamu ||
2)Oka Saakshigaa Sahakaarigaa - Sanghanlo Maadiri Gala Sodarigaa
Praarthanalo Hannaagaa Paricharyalo Pheebegaa - Kattuko\... Illu
Kattuko\...
|| Gnaanamu ||
3)Oka Paatragaa Mande Pramidagaa - Moorkhajanamu Madhya Pavitramugaa
Annitilo Mitamugaa Andariki Hitamagaa - Kattuko\... Illu Kattuko\...
|| Gnaanamu ||