తెలుగు ఏది నీ సాక్ష్యం
పల్లవిఏదీ నీ సాక్ష్యం - ఓ నా సహోదరీ
ఏదీ నీ సమర్పణ - నా ప్రియ సోదరీ
ఎలా సాగుతున్నావు - ఎవరిలా ఉన్నావు
క్రీస్తు కొరకు సాగితే - ధన్యురాలౌతావు
1)మరియ ఎంచుకున్నది - ప్రభువు పాదములను
మార్త ఎంచుకున్నది - విస్తార పనులను
నీవేమి చేయుదువు - ఎవరినెంచుకొందువు
నిర్ణయము నీదే - యోగ్యమైనదెంచుకో
|| ఏదీ ||
2)గుణవతి భార్యగా - ముత్యముగ వుందువా
గయ్యాళివై భర్తను - మిద్దెకెక్కింతువా
|| ఏదీ ||
3)జ్ఞానవంతురాలు - తన యిల్లు కట్టును
మూడురాలు తన యిల్లు - ఊడబెరుకుకొనును
|| ఏదీ ||
4)మోసానికి సహకరించి - మృతిపొందిన సప్పీర
సేవ కొరకు సహకరించి - కొనసాగిన ప్రిస్కిల
|| ఏదీ ||
5)ఒకరు ఎత్తబడిరి - తిరుగలి విసరుచుండగ
ఒకరు విడువబడిరి - క్రీస్తేసును నమ్మక
|| ఏదీ ||
English Edi Nee Saakshyam
Chorusedee Nee Saakshyan - O Naa Sahodaree
edee Nee Samarpana - Naa Priya Sodaree
Elaa Saagutunnaavu - Evarilaa Unnaavu
Kreestu Koraku Saagite - Dhanyuraalautaavu
1)Mariya Enchukunnadi - Prabhuvu Paadamulanu
Maarta Enchukunnadi - Vistaara Panulanu
Neevemi Cheyuduvu - Evarinenchukonduvu
Nirnayamu Neede - Yogyamainadenchuko
|| edee ||
2)Gunavati Bhaaryagaa - Mutyamuga Vunduvaa
Gayyaalivai Bhartanu - Middekekkintuvaa
|| edee ||
3)Gnaanavanturaalu - Tana Yillu Kattunu
Mooduraalu Tana Yillu - Oodaberukukonunu
|| edee ||
4)Mosaaniki Sahakarinchi - Mrtipondina Sappeera
Seva Koraku Sahakarinchi - Konasaagina Priskila
|| edee ||
5)Okaru Ettabadiri - Tirugali Visaruchundaga
Okaru Viduvabadiri - Kreestesunu Nammaka
|| edee ||