Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 6 Old No: 8

ఎంత జాలి యేసువా

Emta Jaali Yesuvaa

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   ఎంత జాలి యేసువా
పల్లవి
ఎంత జాలి యేసువా - ఇంతయని వర్ణింతునా !
1)
హానికరుడ - హంతకుడను - కాని పనులు చేసినాడ
హీనమైన చావునొంది - హీనుని రక్షించితివి !
|| ఎంత ||
2)
భక్తిహీనుడ శత్రువుండ - శక్తిలేని వాడను
నీదు ప్రేమ బయలు పరచి - నాదు ఋణము తీర్చితివి !
|| ఎంత ||
3)
ఏమి యిత్తు? ఎట్లు తీర్పు? నీదు ఋణము యేసువా?
అందుకొనుము నాదు హృదయ - వందనంబు యేసువా !
|| ఎంత ||
English   Emta Jaali Yesuvaa
Chorus
Enta Jaali Yesuvaa - Intayani Varnintunaa !
1)
Haanikaruda - Hantakudanu - Kaani Panulu Chesinaada
Heenamaina Chaavunondi - Heenuni Rakshinchitivi !
|| Enta ||
2)
Bhaktiheenuda Satruvunda - Saktileni Vaadanu
Needu Prema Bayalu Parachi - Naadu Runamu Teerchitivi !
|| Enta ||
3)
emi Yittu? Etlu Teerpu? Needu Runamu Yesuvaa?
Andukonumu Naadu Hrudaya - Vandanambu Yesuvaa !
|| Enta ||
Present